ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు. భగవంతుని కీర్తించి తన్మయత్వము పొంది తరించిన వారెందరో మహానుభావులు. భక్తి విశ్వాసాలే ముక్తిమార్గానికి సోపానాలు. భక్తి లేనిదే ముక్తి లేదు. త్యాగరాజు, రామదాసు, కబీరు, భక్త జయదేవ్ మొదలైనవారెందరో ఈ కోవకు చెందినవారే కదా!